నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లాలో అన్ని ప్లాన్లు మంజూరు చేయాలి కలెక్టర్ అరుణ్ బాబు ఐఏఎస్
పల్నాడు జిల్లా కలెక్టర్ గారి ఆదర్యములో జిల్లాలోని అన్ని ప్లాన్లు మంజూరు చేయు మున్సిపల్ కమిషనర్లు,పంచాయితీ రాజ్, RWS, R & B, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, PUDA,APIIC, పరిశ్రమలు, కార్మిక శాఖ అధికారులకు APBOCWW బోర్డు కి 1% లేబర్ సెన్స్ తగ్గింపు మరియు చెల్లింపు కొరకు జిల్లా కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించటం జరిగినది. ప్రతి నెల 3 వ తారీఖు లోపు 1% తగ్గింపు మరియు చెల్లింపు వివరాలు acl.narasaraopet @gmail.com కి పంపవలసినదిగా తెలియచేయటమైనది.
చైల్డ్ లేబర్ కమిటి మీటింగ్ కి అధ్యక్షత వహించి 2024 సంవత్సరము జిల్లా టాస్క్ ఫోర్సు టీం గుర్తించిన 8 మంది బాలలు మరియు 14 మంది ADOLESCENTS ను బడిలో చేర్పించుట మరియు యజమన్యలపై తీసుకున్న చర్యల గురించి చేర్చించి ప్రస్తుతం జరుగుతున్న డ్రైవ్ గురించి దిశా నిర్దేశం చేయటమైనది.
అసంఘటిత రంగ కార్మికులను అశ్రమ పోర్టల్ లో నమోదు చేయుట కొరకు జిల్లా అధికారులకు జిల్లా స్థాయి సమన్వయ కమిటి మీటింగ్ నిర్వహించి శాఖల వారిగా టార్గెట్ నిర్దేశించి 31-03-2025 లోపు పల్నాడు జిల్లా లో ఉన్న అందరు అసంఘటిత రంగ కార్మికులను e-శ్రమ పోర్టల్ లో నమోదు చేయమని పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ P. అరుణ్ బాబు గారు ఆదేశించటమైనది.
ఈ జిల్లా స్థాయి సమన్వయ కమిటి మీటింగ్ లకు జిల్లా ఫారెస్ట్ అధికారి, పంచాయితీ రాజ్, RWS, R&B, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్, మున్సిపల్ కమిషనర్లు నరసరావుపేట, చిలకలురిపేట్, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మాచర్ల PD హౌసింగ్, EE టిడ్కో, JD అగ్రికల్చర్, DMHO, సహాయ కమీషనర్ దేవదాయ శాఖ అధికారి, PUDA, APIIC, పరిశ్రమలు, ఇన్స్పెక్టర్ అఫ్ ఫాక్టరీస్, జిల్లా పంచాయితీ ໑໖໖, PD DWMA,PD PEPMA, PD DRDA, MEO, DD 3, GSWS 5໕໓ అధికారి,DLDO, PD WOMEN & CHILD WELFARE, జిల్లా బాలల హక్కుల పరిరక్షణ అధికారి, ఉప కార్మిక కమిషనర్, సహాయ కార్మిక కమిషనర్, జిల్లాలోని సహాయ కార్మిక అధికారులు మరియు జిల్లా కామన్ సర్వీస్ సెంటర్ కో ఓర్డినేటర్ హాజరు అయినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








