నారద వర్తమాన సమాచారం
బ్రహ్మం గారి మఠంలో దాయాదుల మధ్య రేకెత్తిన భూమి వాదంలో ఒకరు మృతి
కడప జిల్లా
బ్రహ్మంగారిమఠం మండలం మద్దిరెడ్డి పల్లె గ్రామంలో భూ సమస్య తో గొడవ
దాయాదుల మధ్య రేకిత్తిన భూ వివాదం .
ఒకరు మృతి.
కత్తులు, గొడ్డల్ల తో దాడి చేయడం తో పెసల నారాయణ రెడ్డి మృతి. .
ఇరువర్గాల వారికి తీవ్ర గాయాలు.
108 వాహనంలో ప్రొద్దుటూరుప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
ఘర్షణలో ఐదు ద్విచక్ర వాహనాలు దగ్ధం
సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న బ్రహ్మంగారిమఠం సబ్ ఇన్స్పెక్టర్ జై చంద్రశేఖర్ , సిబ్బంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.