నారద వర్తమాన సమాచారం
‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
పద్మ అవార్డులు-2026 నామినేషన్ల ప్రక్రియను హోం మంత్రిత్వశాఖ ప్రారంభించింది. వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించనున్న ఈ పురస్కారాలకు 2025 జులై 31 లోపు నామినేషన్లు, సిఫార్సులను పంపాలని ఓ అధికార ప్రకటనలో పేర్కొంది. వాటిని రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ https://awards.gov.inలో స్వీకరిస్తామని తెలిపింది. మరిన్ని వివరాలు హోం మంత్రిత్వశాఖ వెబ్సైట్ https://mha.gov.inను సంప్రదించాలని
సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.