నారద వర్తమాన సమాచారం
పండగ వాతావరణం లో రేషన్ పంపిణీ చేయాలి 1 నుంచి దుకాణాల వద్దే రేషన్ తహశీల్దార్ భవాని ప్రసాద్ ….
ముప్పాళ్ళ:-
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జూన్ 1 నుంచి గతంలో మాదిరిగానే రేషన్ డీలర్ల వద్దనే నిత్యావసర వంపిణీకి శ్రీకారం చుడుతున్నట్లు తహశీల్దార్ భవాని ప్రసాద్ చెప్పారు. .1వ తేదీన ఆయా గ్రామాల్లోని ప్రజాప్రతి నిధులను ఆహ్వానించి పండగ వాతావరణంలో రేషన్ పంపిణీ చేయాలన్నారు.
ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సాయంత్రం 4 గం. టల నుంచి 8 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచాలన్నారు.
డీలర్లు విదిగా సమయ పాలన పాటించాలని నోటీస్ బోర్డులో ఎప్పటికప్పుడు స్టాక్ పాయింట్ వివరాలను పొందుపరచాలన్నారు …
Discover more from
Subscribe to get the latest posts sent to your email.