నారద వర్తమాన సమాచారం
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన గానాలు రామ్మూర్తిగారి వర్ధంతి కార్యక్రమం
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి గారి కార్యాలయంలో. ఈరోజు మద్రాస్. ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రాల మాజీ ఎమ్మెల్సీ కీర్తిశేషులు బ్రహ్మశ్రీ గానాల రామ్మూర్తి 89వ వర్ధంతి సందర్భంగా. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి. ఘనంగా నివాళులర్పించి. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసచారి మాట్లాడుతూ పండిట్ గానాల రామ్మూర్తి విశ్వబ్రాహ్మణ జాతికి చేసిన సేవలను కొనియాడుతూ. ఆ రోజుల్లోనే విశ్వబ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమం కోసం అనేక సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యపరిచి విశ్వబ్రాహ్మణలను బిసి.బి జాబితాలు చేర్పించుటకు వారు చేసిన కృషి మరువలేనని.. అందుకే వారిని విశ్వబ్రాహ్మణ జాతిపిత అని అన్నారు వారి ఆశయాలు కు ఆనుగుణంగా ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కూడా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనే యులు. గౌరవాధ్యక్షులు దొడ్డేటిపల్లి రామేశ్వర చారి. వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వనాథ చారి. కోశాధికారి రాచర్ల శేఖర్. ఆర్గనైజింగ్ సెక్రటరీ పనిధపు సుధాకర్. కార్యదర్శి నిమ్మకూరు మాల్యాద్రి. ఉపాధ్యక్షులు గుత్తికొండ కళ్యాణ్. గౌరవ సలహాదారులు నిమ్మల సూర్యo. ఈసీ మెంబర్స్ ఉప్పులూరి రంగస్వామి. రాచర్ల బ్రహ్మం. కార్పెంటర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నుపల్లి కోటిలింగాచారి జిల్లా యువజన అధ్యక్షులు తువ్వా పాటి జనార్ధన చారి సంగ నాయకు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.