Monday, June 1, 2026
spot_img

విశ్వకర్మ ఐకాన్. జాతీయ పురస్కార అవార్డు కు ఎంపికైన చెన్నుపల్లి శ్రీనివాసా చారి


నారద వర్తమాన సమాచారం

విశ్వకర్మ ఐకాన్. జాతీయ పురస్కార అవార్డు కు ఎంపికైన చెన్నుపల్లి శ్రీనివాసా చారి


శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధునిక ధార్మిక కళాపరిషత్ జాతీయ సాహితీ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ మరియు తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 17 సెప్టెంబర్ 2025 విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి విశ్వకర్మ జాతీయ పురస్కారాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఉమ్మడి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘానికి. విద్య వైద్యానికి ఎవరు ఇబ్బంది పడకూడదని.అనే నినాదంతో పనిచేస్తూ. గత మూడు సంవత్సరంల నుండి ఇప్పటివరకు. 40. లక్షల వరకు దాతల సహకారంతో. అవసరమైన బాధితులకు అందించడమైనది. విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షునిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాసా చారి చేస్తున్న సేవలును. గుర్తించి. అద్దంకి వాసి చెన్నుపల్లి శ్రీనివాసా చారికి విశ్వకర్మ ఐకాన్ జాతీయ పురస్కార అవార్డుకు ఎంపిక చేయడం జరిగినదని కార్యనిర్వహణ కమిటీ
గౌరవ అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి
చైర్మన్ బ్రహ్మశ్రీ పోలోజు రాజ్ కుమార్ చార్యులు ఒక ప్రకటనలో తెలియజేశారు
ఈ పురస్కారాన్ని తెలంగాణ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో తేదీ14 సెప్టెంబర్ 2025 ఆదివారం ఉదయం 10 గంటలకు వేదిక శ్రీరాజ్యలక్ష్మి కన్వెన్షన్ హాల్ లో
ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు
చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ చార్యులు తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading