నారద వర్తమాన సమాచారం
అమరావతి :
ఏపీ రాజధాని అమరావతి సమీపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్న ఏపీ ప్రభుత్వం
300 అడుగుల నీరుకొండ కొండపై (మొత్తం 600 అడుగులు) 100 అడుగుల బేస్‌పై 200 అడుగుల విగ్రహం.
బేస్‌లో మ్యూజియం, మినీ-థియేటర్ & కన్వెన్షన్ సెంటర్ ఉండేలా నిర్మాణం.యాక్సెస్ కోసం ఎస్కలేటర్లు & లిఫ్ట్‌లు.
DPR టెండర్లు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.