నారద వర్తమాన సమాచారం
మత్స్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ కృత్తికా శుక్ల
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మత్స్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
సమీక్షా సమావేశంలో మత్స్య శాఖలో అమలవుతున్నటువంటి వివిధ పథకాలు పైన చర్చించారు.అందులో భాగంగా
మైనర్ ఇరిగేషన్ చెరువులకు సంబంధించిన మత్స్య సహకార సంఘాలకు కనిష్ట ధరలకు లీజుకి ఇచ్చుట.
జిల్లాలోని 3300 ఎకరాలకు చాపలు మరియు రొయ్యల పెంపకం దారులకు లైసెన్సులు మంజూరు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించుట.
జిల్లా వ్యాప్తంగా 1500 మందికి మంచినీటిలో వేట చేసుకునే మత్స్యకారులకు లైసెన్సులు జారీ చేయుట
ప్రభుత్వం 1.50 పైసలకే / యూనిట్ నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయుట.ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా జిల్లాలోని మత్స్యకారులకు పలు రకాల సబ్సిడీ పథకాలను అందజేయుచున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్ . సంజీవ రావు వివరించారు ప్రస్తుతం మెంథా తుఫాన్ వల్ల మత్స్యకారులు ఎవరైనా పడవలు మరియు వలలకు నష్టo వాటిల్లినట్లయితే పారదర్శకంగా ఎన్యూమరేషన్ చేయవలెనని జిల్లా కలెక్టర్ ఆదేశించారు
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా జిల్లాలోని మత్స్యకారులకు పలు రకాల సబ్సిడీ పథకాలను అందజేయుచున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి ఎస్ . సంజీవ రావు వివరించారు ప్రస్తుతం మెంథా తుఫాన్ వల్ల మత్స్యకారులు ఎవరైనా పడవలు మరియు వలలకు నష్టo వాటిల్లినట్లయితే పారదర్శకంగా ఎన్యూమరేషన్ చేయవలెనని జిల్లా కలెక్టర్ ఆదేశించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







