నారద వర్తమాన సమాచారం
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదం
అప్రమత్తతో 43 మందికి తప్పిన పెను ప్రమాదం
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైవే-65పై మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
మంటలు రావడం గమనించి అప్రమత్తమై కిందకి దూకేసిన ప్రయాణికులు
తప్పిన భారీ ప్రాణనష్టం
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా విహారి ట్రావెల్స్ బస్సులో ఘటన
నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌కు చెందిన విహారి ట్రావెల్స్ బస్సు
బస్సుకు ఫిట్‌నెస్ కూడా లేదని ఆరోపణలు
ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌తో కలిపి 43 మంది ప్రయాణికులు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








