ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ జానీ
నారద వర్తమాన సమాచారం
మిర్యాలగూడ
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మిర్యాలగూడలోని ఎస్ ఆర్ డి జి పాఠశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ జానీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలు లోకి వచ్చిందని, భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందని అన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులునృత్యాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







