నారద వర్తమాన సమాచారం
అంతర్ రాష్ట్రీయ దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పులివెందుల అర్బన్ పోలీసులు…..
జిల్లాలో పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన పులివెందుల అర్బన్ పోలీసులు
బస్సులో ప్రయాణికుల నుండి బ్యాగ్ లిఫ్టింగ్, ఇంటి దొంగతనాలు, హాస్పిటల్ లోచోరీలు పాల్పడుతున్న ముఠా..
హాస్పిటల్ లో నిద్రిస్తున్న రోగులు, బంధువుల పర్సులు, ఇతర వస్తువుల దొంగిలించిన ముఠా
రూ.41.34 లక్షల రూపాయల నగదు, 215 గ్రాముల బంగారు, 554 గ్రాముల వెండి, మొత్తం 80.01 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తు రికవరీ
నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం
మారుతి స్విఫ్ట్ కారు ,స్కూటీ స్వాధీనం
కడప జిల్లా తో పాటు నెల్లూరు జిల్లాలో చోరీలకు పాల్పడిన ముఠా..
దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరిక చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








