నారద వర్తమాన సమాచారం
పద్మనాభ స్వామి ఊరేగింపు కోసం ఐదు గంటలు రాకపోకలు ఆపివేసిన అంతర్జాతీయ విమానాశ్రయం
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం 5 గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేసింది.
ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయ వార్షిక ‘పైంగుని ఆరాట్టు’ ఉత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహాలను శంఖుముఖం తీరంలో పవిత్ర స్నానానికి తీసుకెళ్లేందుకు రన్‌వేను ఉపయోగించడం ఇక్కడి ప్రత్యేకత.
1932 నుండి, అంటే విమానాశ్రయం ఏర్పాటుకు ముందు నుండే ఈ మార్గం ఉన్నందున, ఏటా రెండుసార్లు ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేస్తుంటారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








