నారద వర్తమాన సమాచారం
తమిళనాడులో ఊహించని పరిణామాలు… సీఎం అభ్యర్థిగా పళనిస్వామి?!
తమిళనాడులో ఊహించని పరిణామాలు..
ద్రవిడ పార్టీల ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు
డీఎంకే వర్గాలు: ఏఐఏడీఎంకేతో చర్చలు జరుగుతున్నాయి
డీఎంకే ఖాతాలో 59, అన్నాడీఎంకే ఖాతాలో 47
రెండు పార్టీల మిత్రపక్షాలు కలిస్తే 120మంది సభ్యులు
కాంగ్రెస్, BJP మద్దతు లేకుండానే మ్యాజిక్ ఫిగర్
వామపక్షాలు, IUML, VCK పార్టీలు..
డీఎంకేతో అన్నాడీఎంకే పొత్తు?
రెండున్నర సంవత్సరాలు పళని సామి, మరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్
రెండు పార్టీల ఎంపీలు కేంద్రంలో బీజేపీ పార్టీకి మద్దత్తు?ఊహించని పరిణామాలు… ఊహకందని తమిళ రాజకీయాలు
ఊహించని పరిణామాలు… ఊహకందని తమిళ రాజకీయాలు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








