నారద వర్తమాన సమాచారం
ప్రయాణీకుల బధ్రత విషయం లో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పల్నాడు ఆర్టీసి అధికారులు….
పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసి బస్టాండ్ లో భధ్రతా లోపాల పై పట్టించుకోని అధికారులు
బస్టాండ్ ఆవరణ లో పనిచెయ్యని సి.సి కెమెరాలు
అరకొర సిబ్బంది తో పోలీసు పహారా
వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్న ప్రయాణీకులు
తాజాగా హత్య జరగడం తో గడగడలాడి పోతున్న ప్రయాణీకులు.
ప్రయాణీకుల బధ్రత విషయం లో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఆర్టీసి అధికారులు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








