నారద వర్తమానం సమాచారం
భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: ఏపీ సీఎం చంద్రబాబు
భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని అన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం అందుతోందని, మోడీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. సుమారు 11 కోట్ల మంది పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నారని, రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








