నారద వర్తమాన సమాచారం
పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి అనిత….
మంగళగిరి ఆరో బెటాలియన్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పరేడ్‌ను ప్రారంభించారు. 2025-26 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకుని పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








