నారద వర్తమాన సమాచారం
రైతుబజార్లలో నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ రాయితీ ఉల్లి పంపిణీ..!
కిలో ఉల్లిని రైతుబజార్లలో రూ.35కు ఇవ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం.
విజయవాడ ఏపీఐసీసీ రైతుబజార్ లో ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఆధార్ లేదా రేషన్ కార్డు చూపిస్తే కుటుంబానికి రెండు కిలోల ఉల్లి పంపిణి.డిమాండ్ మేరకు రాష్ట్రంలోని మిగతా రైతుబజార్లకు త్వరలో విస్తరణ. తొలిదశలో విజయవాడలోని రైతుబజార్లలో రాయితీ ధరకు ఉల్లి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








