నారద వర్తమాన సమాచారం
గవర్నర్ ల జాబితాలో చోటు దక్కని… ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి
కిరణ్ కుమార్ రెడ్డికి రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉన్నప్పటికీ కీలక పదవి దక్కడం లేదనే చర్చ సాగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించినా, ఆ జాబితాలో ఆయన పేరు కనిపించలేదు.బీజేపీలో మొదటి నుంచీ ఉన్న నాయకులకు, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన నేతలకు ప్రాధాన్యం ఉంటుందనే విశ్లేషణలు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కి ఇదే ప్రతికూలంగా మారుతోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








