Friday, November 22, 2024

బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు: నిర్మలమ్మ

నారద వర్తమాన సమాచారం

బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదు: నిర్మలమ్మ

భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే తాజా బడ్జెట్‌లో ఏ రంగానికీ తక్కువ కేటాయింపులు చేయలేదని వెల్లడించారు. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలో భాగంగా కేంద్ర మంత్రి నిర్మలమ్మ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన.. ఆ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని అర్థం కాదని నిర్మలా సీతారామన్‌ అన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading