నారద వర్తమాన సమాచారం
సానియా మీర్జాకు రెండో పెళ్లి?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఓ టాలీవుడ్ హీరోతో ఆమె వివాహానికి సిద్ధమవుతున్నట్లు పలు మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
ఓ కాఫీ షాపులో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారిందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారని అవి పేర్కొన్నాయి.
ఈ వార్తలపై సానియా మీర్జా ఇంకా స్పందించాల్సి ఉంది.
గతంలో పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో సానియా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.