Sunday, May 17, 2026
spot_img

యాదాద్రి పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

నారద వర్తమాన సమాచారం

యాదాద్రి పవర్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

​ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా ఒక్కసారిగా చెలరేగిన మంటలు

​టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్నిప్రమాదం

​పంప్ వద్ద ఆయిల్ లీకేజీ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనా.. ప్లాంట్ ఆవరణలో దట్టంగా అలుముకున్న పొగ

​కంట్రోల్ కేబుల్స్, వాల్వ్‌లు దెబ్బతిన్నట్లు సమాచారం.. ప్రధాన యంత్రాలకు తప్పిన ముప్పు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading