నారద వర్తమాన సమాచారం
కూలీ నాలి చేసుకుని పొట్టకు కూడు తినే వాళ్ళని వదలని ప్రధాన పార్టీ నాయకులు.లోక్ నాయక్ డా.. గానుగ పెంట రమేష్
ప్రత్యెక హోదా విజయ సంకల్ప యాత్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు యువ సమాజ్ నిర్మాణ సేవ సంస్థ వ్యవస్థాపకులు మరియు శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి నేషనలిస్ట్ జనశక్తి పార్టీ డా . గానుగ పెంట రమేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఎర్పేడు మండలం, పాతవీరపురం గ్రామం ఎస్ టీ కాలనీ నందూ ప్రచారం చెయ్యగా అక్కడ నివసిస్తున్న గ్రామ మహిళ తనకు జగనన్న ఇల్లు కట్టిస్తానని చెప్పి దాని తాలూకు పత్రాలు ఇప్పిస్తానని చెప్పి 10 వెలు రూపాయిలు నా దగ్గర తీసుకొని ఇప్పటి వరకు ఇంటిపత్రాలు మరియు దానికి సంబంధించి ఏమి నాకు సమకూర్చాక పొగ 10 వెలు ఇవ్వలేదని వాపొయ్యింది,ఈ విషయమై తక్షణమే కూలీ నాలి చేసుకుని బ్రతికే ఆ అమ్మాయికి ఒక సాటి మనిషిగా సహాయం చేయవలసినదిగా కోరుకుంటున్నాను.
సామాన్యుని కలే నా కల
సామాన్యుని కుటుంబమే నా కుటుంభం
సామాన్యునికి ఆర్ధిక భరోసాతో పాటు విద్య వైద్యం అందించడమే నా లక్ష్యం
డ్రిల్లింగ్ మిషన్ కే మన ఓటు
జై హింద్
జై ఎన్ జె పి
లోక్ నాయక్ డా . గానుగ పెంట రమేష్
శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి
నేషనలిస్ట్ జనశక్తి పార్టీ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.