Friday, November 22, 2024

డ్రగ్స్ ఆంధ్ర ప్రదేశ్ గా చేసిన జగన్ పై ధ్వజమెత్తిన తెలుగు మహిళలు

ఆంద్రప్రదేశ్

డ్రగ్స్ ఆంధ్ర ప్రదేశ్ గా చేసిన జగన్ పై ధ్వజమెత్తిన తెలుగు మహిళలు

నారదవర్తమానసమాచారం:చిలకలూరిపేట:ప్రతినిధి

చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నం సీపోర్ట్ లో దొరికిన 2500 కిలోల డ్రగ్స్ తో వైసిపి నాయకులకు అనేక లింకుల ఉన్నాయి. వైసిపి ఎంపీలకు బ్రెజిల్ లో డ్రగ్స్ బిసినెస్ కు ఉన్న సంబంధాలు నిన్నటితో బయట పడ్డాయి, రాష్ట్ర వైసీపీ నాయకులు సిబిఐ ఆఫీసర్ల మీద ఒత్తిడి చేసి డ్రగ్స్ కంటైనర్ ని తెరవకుండా చేసిన ప్రయత్నాలతో వైసీపీ నాయకుల డ్రగ్స్ బిజినెస్ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది, రనున్న రోజుల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసీపీ నాయకులు కి బుద్ధి చెప్పనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి జరిన సుల్తానా ,నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అమర రమాదేవి  నియోజకవర్గ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి పోపురీ లక్ష్మి  చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు అద్దంకి అనిత బాయి గారు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version