Friday, November 22, 2024

నేషనలిస్టు జనశక్తి పార్టీ ,నేషనల్ అద్యక్షులు :బ్రిజేష్ కుమార్ జీ :ఆహ్వానం

నారదవర్తమానసమాచారం:ప్రతినిధి

ప్రజాస్వామ్యవాదులకు

నేషనలిస్టు జనశక్తి పార్టీ జాతీయ అద్యక్షులు

శ్రీ బ్రిజేష్ కుమార్ జీ

ఆహ్వానం

తేది: 13-05-2024 న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అంసెబ్లీ మరియు పార్లమెంట్

సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసే ప్రజాస్వామ్యవాదులకు నేషనలిస్ట్ జనశక్తి పార్టీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నది. హస్తినలోని కేడీలకు తొత్తులుగా మారి

రాష్ట్ర ప్రజల హక్కులను తాకట్టు పెట్టి, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గంగలో కలుపుతున్న వెన్నెముక లేని రాష్ట్రంలోని పెద్ద పెద్ద పార్టీలకు, నాయకులకు గుణపాఠం చెప్పేలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు గానూ, రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు పోలవరం నిర్మాణం, రాజధాని అమరావతి నిర్మాణం, విశాఖ ఉక్కు, విశాఖ రైల్వేజోన్ తదితర అంశాల సాధన కోసం మరియు రాష్ట్రాన్ని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా తదితర జాడ్యాల నుండి రక్షించుకునేందుకు గానూ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలని సంకల్పించిన నేషనలిస్ట్ జనశక్తి పార్టీకి మద్దతు పలుకుదాం… సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం…

కడియం సూరిబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు

కో-ఆర్డినేటర్-సౌత్ ఇండియా

విద్యావంతుల అలసత్వం.. మేధావుల మౌనం… రాష్ట్ర శ్రేయస్సుకు, ప్రజాస్వామ్య మనుగడకు హానికరం..!!

NJPలో చేరండి

సంప్రదించండి: 98661 26889, 89859 86627, 86398 84672, 80085 66613


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version