Saturday, November 23, 2024

బి . సి .లకు పెద్దపీట వేస్తున్న నేషనలిస్ట్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షులు:బ్రిజేష్ కుమార్ జీ :రాష్ట్ర అధ్యక్షులు :కడియం సూరిబాబు :

నారద వర్తమాన సమాచారం : ప్రతినిధి

బి . సి .లకు పెద్దపీట వేస్తున్న నేషనలిస్ట్ జనశక్తి పార్టీ

బ్రిజేష్ కుమార్ జీ జాతీయ అధ్యక్షుడు

తేది.13-05-2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ మరియు పార్లమెంట్ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ మరియు 25 పార్లమెంట్ నియోజకవర్గాలలోనూ 50 శాతం స్థానాలను సమాజానికి వెన్నెముక అయిన వెనుకబడిన కులాల వారికి, యమ్ . బి . సి  వర్గాల వారికి కేటాయిస్తూ దగాపడి దిగాలుపడ్డ, అణచివేతకు గురైన బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్న నేషనలిస్ట్ జనశక్తి పార్టీ…

బి.సి. సోదర సోదరీమణులారా…. రండి..! నేషనలిస్ట్ జనశక్తి పార్టీలో చేరండి…! అన్నింటా అన్యాయానికి గురవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించుకుందాం..!! ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని… ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం…!!

కడియం సూరిబాబు

రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కో-ఆర్డినేటర్-దక్షిణ భారతదేశం

జనశక్తి పార్టీ

ఎన్నికల

నేషనలిస్టు జనశక్తి పార్టీ లో చేరండి

జాతీయవాద జనశక్తి! పార్టీ ఆంధ్ర ప్రదేశ్

సంప్రదించండి: 98661 26889, 89859 86627, 86398 84672, 80085 66613


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version