నారద వర్తమాన సమాచారం
తాడేపల్లి
మాజీ మంత్రి,ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్
సీఎంను హతమార్చడానికి టీడీపీ నాయకులు పన్నాగం పన్నారు
హత్యాయత్నం చేశారు
రాయితో సీఎం పై దాడి చేశారు
పక్కనే ఉన్న నాకు దెబ్బతగిలింది
కన్ను ఈరోజుకీ చాలా ఇబ్బందిగా ఉంది
కోడికత్తి…గులకరాయి అంటూ సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు
చావు ఎవరూ కొనితెచ్చుకోరు
చంద్రబాబు,బోండా ఉమా,పట్టాభి అధికారులను బెదిరిస్తున్నారు
జూన్ 4 తర్వాత కేసుల్లో ఇరుక్కుంటారని బెదిరిస్తున్నారు
మాకు మేమే దాడి చేయించుకున్నామని బోండా ఉమా అంటున్నాడు
అన్నా క్యాంటీన్ ను మూసేయడం వల్లే కొట్టుంటాడంటున్నాడు
బోండా పచ్చి తాగుబోతు
సిగ్గు…శరం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు
ఎన్నికల కమిషన్ సుమోటాగా తీసుకోవాలి
బోండా ఉమా అధికారులను బెదిరిస్తున్నాడు
పేర్లు పెట్టి మరీ అధికారులను ఉమా బెదిరిస్తున్నాడు
బోండా ఉమాను పట్టుకోవడానికి వంద మంది పోలీసులు అవసరం లేదు
బోండా ప్రెస్ మీట్ పెడితే పది మంది కార్పొరేటర్లు మద్దతు ఇవ్వలేదు
తప్పు చేశాడు కాబట్టే బోండా ఉమా భయపడుతున్నాడు
చంద్రబాబు ఆదేశాలతోనే బోండా ఉమా ఈ దాడి చేయించాడు
దుర్గారావు టీడీపీ నాయకుడేనని నిస్సిగ్గుగా చెబుతున్నాడు
ఎస్సీలు,బిసిలను మేం నాయకులుగా తయారు చేస్తుంటే
టీడీపీ మాత్రం వారిని నేరస్తులుగా మార్చాలనే ప్రయత్నం చేస్తోంది
ఇదేనా టీడీపీ నేతలకు బిసి,ఎస్సీల పై ఉన్న ప్రేమ
బోండా కట్టుకథలు అల్లడం మానుకో
నామినేషన్ వేసేందుకు నీతో నీ కుటుంబ సభ్యులు తప్ప ఒక్కరైనా వచ్చారా
ఇతర దేశాల్లో కూర్చుని తినడం..తాగడం తప్ప నీకేం తెలుసు
వందకు వంద శాతం చంద్రబాబు ఆదేశాలతోనే దాడి చేశారు
ముమ్మాటికీ ఇది హత్యాయత్నమే
బోండా సానుభూతి మాటలకు ఎవరూ పడిపోరు
కాల్ మనీ సెక్స్ రాకెట్ల గాళ్లు ప్రజలకు అవసరం లేదు
బోండా సాక్ష్యాలు తారుమారు చేస్తున్నాడు
బోండా పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం
బోండా ఉమాను విడిచిపెట్టేది లేదు
సాక్ష్యాలు బయటపడుతున్నాయి కాబట్టే బోండా వణికిపోతున్నాడు
తప్పు చేశావ్…బోండా…నిన్ను వదిలేదే లేదు
జూన్ 4 తర్వాత జగన్ అనే నేను పేరు తప్ప మరొకటి కనిపించదు
సీబీఐని రాష్ట్రంలోకి రాకూడదని తీర్మానం చేసింది ఎవరు
మీరా సీబీఐ గురించి మాట్లాడేది
గతంలో ఎందుకు సిబిఐ వద్దన్నారో బోండా సమాధానం చెప్పాలి
దాడి బోండానే చేయించాడు కాబట్టే…కేసుకు సంబంధించి అన్ని విషయాలు తెలుస్తున్నాయి
Discover more from
Subscribe to get the latest posts sent to your email.