నారద వర్తమాన సమాచారం
మే :18
కేఏ పాల్‌పై చీటింగ్ కేసు నమోదు ..
హైదరాబాద్ : పంజాగుట్టలో కేఏ పాల్‌పై చీటింగ్ కేసు
ఎల్బీనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని డబ్బులు తీసుకున్నాడని ఫిర్యాదు
కేఏపాల్ తన నుంచి రూ.50 లక్షలు తీసుకున్నాడని* రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ ఫిర్యాదు.
రూ.30లక్షలు ఆన్లైన్లో, రూ.20లక్షల నగదు చెల్లించానన్న ఫిర్యాదు దారుడు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.