నారద వర్తమాన సమాచారం
మే :19
శాంతిభద్రతలు కాపాడాల్సిన దశలో సీఎం విదేశీ పర్యటనకు వెళ్లడమా?: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు
శాంతిభద్రతలు నెలకొల్పే బాధ్యత సీఎం, క్యాబినెట్ పై ఉంటుందన్న మాజీ జేడీ
ఏ పార్టీ కూడా క్యాడర్ కు హితవు చెప్పడంలేదని వ్యాఖ్యలు
ఈసీకి మాత్రం ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శలు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.