Friday, November 22, 2024

ఈరోజు అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 30 మంది మరణించారు.

నారద వర్తమాన సమాచారం

జూన్ :09

ఈరోజు అమర్‌నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 30 మంది మరణించారు.

శివఖోడి నుండి హిందూ యాత్రికులతో తిరిగి వస్తున్న బస్సుపై రియాసి సమీపంలో ఉగ్రదాడి. ఇస్లామిక్ ఉగ్రవాదులు బస్సుపై కనీసం 50 రౌండ్లు కాల్పులు జరిపారు, డ్రైవర్ నియంత్రణ తప్పి బస్సు లోయలో పడింది. కనీసం 30 మంది హిందూ యాత్రికులు మరణించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version