నారద వర్తమాన సమాచారం
నిండా ముంచేస్తున్న ‘చిట్’ వ్యాపారులు
-మోసపోతున్న సభ్యులు
-కోర్టు నుంచి తెచ్చుకుంటున్న ఐపీ
-నిస్సహాయ స్థితిలో బాధితులు
-బయటికి చెప్పలేని పరిస్థితి
-ఫిర్యాదులు చెద్దామంటే అంతా అనధికారమే
కాగజ్నగర్ టౌన్,
జూన్: 11
చిట్టీలో చేరి నాలుగు డబ్బులు వేసి పొదుపు చేసుకుందామంటే ఇప్పుడు అసలు డబ్బులకే ఎసరు వచ్చే పరిస్థితి ఏర్పడింది. కాగజ్నగర్ పట్టణంలో కొంతమంది.. లైసెన్సులు లేని చిట్టీవ్యాపారుల వద్ద చిట్టీలు వేసి మోసోతున్నారు. చిట్టీ నిర్వాహకుడు చేతులెత్తేస్తే ఏమి చేయాలో తెలియక సభ్యులంతా భయాందోళన చెందున్నారు. వార్డుల్లో ఉన్న పలుకుబడి, కొన్ని సంవత్సరాలుగా చిట్టీలు నడుపుతున్నారన్న నమ్మకం కొద్ది వార్డులోని సభ్యులంతా చిట్టీలో చేరుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ చిట్టీలు ఎత్తుకున్న వారికి సకాలంలో డబ్బులు చెల్లించక పోవటంతో తలకు మించిన భారమవుతుండటంతో లైసెన్సులు లేని చిట్టీ వ్యాపారులు ఏకంగా కోర్టు నుంచి ఐపీ తెచ్చుకుంటున్నారు. సభ్యులందరికి కోర్టు నుంచి నోటీసులు జారీ అవుతున్నాయి. అందరి పేర్లు బయట పడుతుండటంతో చేసేదీ ఏమీ లేక అంతా హైరానపడుతున్నారు. పట్టణంలో ఇప్పటికే నలుగురు వ్యక్తులు ఐపీ(దివాళా పిటీషన్)లు సమర్పించ
Discover more from
Subscribe to get the latest posts sent to your email.