నారద వర్తమాన సమాచారం
జూన్ :16
స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు పోటీ?
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ డి ఏ కు గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి గత ఐదేళ్లుగా ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ కేంద్రం ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవికి పోటీ చేస్తుందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నెల 24న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన సభ్యులు లోక్సభ స్పీకర్ను ఎన్నుకోనున్నారు.
మరోవైపు స్పీకర్ పదవిపై ఎన్ డి ఏ మిత్రపక్షాలు కన్నేసిన సంగతి తెలిసిందే.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.