కాపాడిన వాడే కాటేశాడు.
నారద వర్తమాన సమాచారం
ఉమ్మడి మహబూబ్ నగర్
మనముఎవరైన తెలియదంటే మనకు తెలిసిన విధంగా సూచనలతో ఆలోచించి అడిగి న వ్యక్తికి సహాయం చేస్తాం కదా! కానీ ఇక్కడ అన్నీ తెలిసిన ఒక పెద్ద,,,,,,,,! తాను సహాయం చేసిన వ్యక్తినే నమ్మించి నట్టేట ముంచాడు, ఇది నమ్మలేక పోతున్నారు కదా,?నిజమండీ ఐతే ఇదిగో తిలకించండి ,వివరాల్లోకి వెళితే జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలము “పులికల్ “గ్రామంలో ఒక దేవాలయంలో దూప దీప నైవేద్య పథకం కింద అర్చకుల పోస్ట్ కు ఒక పూజారి ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ద్వార “త్రిమెన్”కమిటి ద్వార ఎంపిక చేశారు, కాని ఆ ఎంపిక చేసిన ఒక అధికారి మాత్రమే అక్కడ గుడి లేదు, నీవు చేస్తున్న పూజా కార్యక్రమాలు కూడా అంతా ఫేక్ (పచ్చిఅబద్ధం)అని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని ఒక ప్రసిద్ధ దేవాలయంలో ఎండోమెంట్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న “త్రి మెన్’కమిటీలో ఒకరైన ఈ పెద్దమనిషి అక్కడ గుడి లేదు, విగ్రహం లేదు అని తన ఇష్టాను సారంగ తన ఆధీనంలో ఉన్న ప్రచార మాధ్యమం ద్వారా అందరికీ తెలిసేల నేను మాత్రమె నీతి నిజాయితీ కలవాడను కాని ఎండోమెంట్ అధికారులు మాత్రము లంచాలు తీసుకొని దూప దీప నైవేద్య అర్చకులను ఎంపిక చేస్తూ అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు అని ప్రచార మాధ్యమాల ద్వార విమర్శలను సంధిస్తున్నాడు, ఈ పెద్దమనిషి ద్వార నాయొక్క గౌరవ వేతనాలు పడకుండా అధికారులను ఇబ్బంది పెట్టి హోల్డ్ లో పెట్టించాడని “పులికల్ “గ్రామ దూప దీప నైవేద్య అర్చకుడు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు, ఇదే పెద్దమనిషి నా ఎంపిక చేసిన రోజున నాకు అన్నివిధాలుగా సహాయం చేశాడు, కాని ఈ రోజు నేను అతనికి డబ్బులు ఇవ్వలేదని నామీద కక్ష సాధింపు చర్యగా,మాకుటుంభానికి మరియు నేను పూజచేసే ఆ భగవంతుని సేవ నుండి దూరం చేసి నన్ను తొలగించాడు,అని ఆవేద న వ్యక్తం చేశాడు, మొదట నాఅనుచరుని కి కావాలి అని ఎంపిక చేసింది అతనే,అంతేకాదు స్థానిక ఎమ్మెల్యే తో లెటర్ కూడ అత నే తెచ్చాడు, ఇప్పుడు అక్కడ గుడి లేదు విగ్రహం లేదు అని ప్రచార మాధ్యమాల్లో దేవా ధాయ ధర్మా దాయ శాఖ ఉద్యోగులు లంచాలకు అలవాటు పడినట్లు చిత్రీకరిస్తున్న ఈ పెద్దమనిషి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దూప దీప నైవేద్య పథకం “త్రి మెన్”కమిటీలో సభ్యులుగా కొనసాగడానికి పనికి రాడుహెచ్చరించారు,మరొక్కమా
రు ఎవడు గాని మా అర్చక సోదరుల జోలికి వచ్చారో చాలా వారికి ఈ వేదిక నుండీ ఖబడ్దార్ అని హెచ్చరిక చేస్తున్నాము,ఇతనిని కమిటి నుండి తొలగించండి అని ముక్త కంఠంతో మనవి చేస్తు వెదుకుంటున్నా ము అని, మంగళవారం రోజున అలంపూర్ చౌరస్తా వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దూప దీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అధికారులకు మనవి చేశారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ దూప దీప నైవేద్య అర్చక రాష్ట్ర కమిటి, జోగులాంబ గద్వాల జిల్లా ,నారాయణ పెట్ జిల్లా, మహాబూబ్ నగర జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా ల అధ్యక్షులు మరియు, కమిటి సభ్యులు మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోని దూప దీప నైవేద్య అర్చకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.