నారద వర్తమాన సమాచారం
కాన్వాయ్ ఆపి మరి సమస్య
తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్.!
కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలో
పలువురు బాధితులు ఆందోళన చేపట్టారు.
కొండెవరంలో ఆత్మహత్య చేసుకున్న చక్రధర్
కుటుంబ సభ్యులు తమకు న్యాయం
చేయాలని ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.
గమనించిన డిప్యూటీ సీఎం పవన్
కాన్వాయ్ ఆపి మరి వాళ్లతో మాట్లాడి
న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.