నారద వర్తమాన సమాచారం
ఏపీ వాలంటీర్లలో కోత తప్పదా?
అమరావతీ:
ఇకపై 100 ఇళ్లకు ఒక్కరే
సగానికి సగం మందిని తగ్గించే చాన్స్
గ్రామ సేవక్, వార్డ్ సేవక్ గా పేరు మార్పు
రాజీనామా చేసిన వారికి చాన్స్ లేనట్లే
3 ఏళ్లు మాత్రమే ఉద్యోగం ఉండేలా నిబంధనలు
కీలక నిర్ణయం దిశగా సర్కారు కసరత్తు
ఇప్పటికే లక్ష మందికి పైగా రాజీనామా
వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు
ప్రత్యామ్నాయ ఉపాధి ఆలోచిస్తామని భరోసా
Discover more from
Subscribe to get the latest posts sent to your email.