నారద వర్తమాన సమాచారం
పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ 18కి వాయిదా
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. 2 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఇవాళ గుంటూరు అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో పిన్నెల్లి తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టు నిరాకరించింది. పిన్నెల్లికి బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరఫు ఎస్ పి పి అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. దీంతో కేసు విచారణను కోర్టు 18కి వాయిదా వేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.