Saturday, November 23, 2024

పల్నాడు జిల్లా లో నడికుడి,పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో నారాయణద్రి,విశాఖ,చెన్నై ఎక్స్ ప్రెస్ ల స్టాపింగ్ యదావిది : యరపతినేని:

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ప్రెస్ నోట్

నారాయణద్రి,విశాఖ,చెన్నై ఎక్స్ ప్రెస్స్ లను ఈనెల జులై 19వ తేదీ నుండి పల్నాడు జిల్లా గురజాల నియోజవర్గం లోని నడికుడి,పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో స్టాపింగ్ ను ఎత్తి వేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించడం జరిగింది.

దీనిపై బుధవారం గురజాల శాసనసభ్యులు యరపతి శ్రీనివాసరావు స్పందించి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది.

గురజాల నియోజకవర్గ ప్రజల అవసరాల దృష్ట్యా,ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి నడికుడి,పిడుగురాళ్ల స్టేషన్లో ఈ మూడు ట్రైన్లకు స్టాపింగ్ ఇవ్వాలని అధికారులను కోరడం జరిగింది.

రైల్వే అధికారులు కూడా సానుకూలంగా స్పందించి,ఈనెల జులై 21 నుండి యధావిధిగా పల్నాడు జిల్లా గురజాల నియోజవర్గంలోని నడికుడి,పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లలో నారాయణద్రి,విశాఖ,చెన్నై ఎక్స్ ప్రెస్స్ లకు స్టాపింగ్ (నిలిచేందుకు) ఇస్తున్నారని….

గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తెలపడం జరిగింది


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version