నారద వర్తమాన సమాచారం
అద్దంకి.
అద్దంకి టౌన్ వాసి చెన్నుపల్లి కోటిలింగా చారి ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తూ. రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రంగబాబు ప్రధాన కార్యదర్శి పెదపూడి నరసింహమూర్తి నియామక ఉత్తర్వులు జారీ చేసినారు. ఒంగోలు కార్పెంటర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు జిల్లా అధ్యక్షులుచల్లారామకృష్ణ. ప్రధాన కార్యదర్శి జానీ భాష. కోశాధికారి కృష్ణమోహన్ చేతుల మీదగా ది 21/7/2024 నఒంగోలులో నియామ ఉత్తర్వులు అందించడమైనది ఈ సమావేశంలో వీరితోపాటు అద్దంకి కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు.తాడి చెన్నకేశవులు.గౌరవ సలహాదారులు పొన్నపల్లి మల్లికార్జున ఏజెంట్లు ఆంజనేయులు.సెక్రటరీ నాగేశ్వరరావు.కార్యవర్గ సభ్యులు ఆళ్లగడ్డ వీర సుందరాచారి.మచ్చ సుబ్బారావు.మల్లవరపు మస్తాన్.టి రవీంద్ర. మహబూబ్ బాషా. మరియు సంఘ సభ్యులు పాల్గొని శాలువా
కప్పి.శుభాకాంక్షలు తెలియపరిచారు ఈ సందర్భంగా కోటిలింగాచారి మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆశీస్సులు సహకారంతోఅద్దంకిలో వర్క్ షాపులు లేని కార్పెంటర్లు కు స్థలాలు మంజూరు చేయించే దశగా. నా వంతు కృషి చేస్తానని అన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.