Saturday, November 23, 2024

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

నారద వర్తమాన సమాచారం

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ
ప్రాంతాల నుంచి గోదావరికి భారీ వరద వస్తోంది.
దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు
చేరింది. ఈ క్రమంలో అధికారులు భద్రాచలం
దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. దిగువ
పోలవరానికి 8,85,224 క్యూసెక్కుల నీటిని విడుదల
చేశారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version