నారద వర్తమాన సమాచారం
అమరావతి:
ఈ నెల రోజుల్లో నిత్యావసర సరకుల ధరలు రెండుసార్లు తగ్గించాం.
నిత్యావసర సరకుల ధరలు మరోసారి తగ్గించాలని నిర్ణయించాం.
బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ రైస్ ధరలు మరో దఫా తగ్గిస్తాం.
బహిరంగ మార్కెట్లో కంది పప్పు ధర రూ.160 నుంచి 150 కి తగ్గింపు.
బియ్యం రూ.48 నుంచి 47కి, స్టీమ్డ్ రైస్ రూ.49 నుంచి రూ.48కి తగ్గింపు.
తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు. -మంత్రి నాదెండ్ల మనోహర్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.