నారద వర్తమాన సమాచారం
సహాయ శిబిరాల్లో 10,042 మంది
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఇప్పటి వరకు 358 మంది చనిపోయారు.
ఇక సహాయ శిబిరాల్లో 10,042 మంది ఆశ్రయం పొందుతున్నట్లు కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం తెలిపారు.
తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. వారి కోసం 93 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
67 మంది మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.