నారద వర్తమాన సమాచారం
తేది 17-8-2024న పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి వారు ఐ మురళీ దాచేపల్లి మండలం లోని నడికుడి రైతూ సేవా కేంద్రం ను సందర్శించడం జరిగింది దీనిలో భాగంగా RSK లో జరుగు డిపార్ట్ మెంట్ యాక్టివిటీస్ ను కౌలు రైతుల కార్డు వెరిఫికేషన్ మరియు ఇ పంట నమోదు ను పరిశీలించారు అదే విధం గా రైతులు వారు వేసిన ప్రతీ పంటను రైతూ సేవా కేంద్రం సిబ్బంది వద్ద నమోదు చేసుకోవాలి అని తెలియ చేశారు రైతులు తమ పంటలను ఇ పంట నమోదు చేసుకోవడం వలన పంట నష్ట పరిహారంని ఇన్ పుట్ సబ్సిడీని అన్నదాత సుఖీభవ లాంటి తదితర గవర్నమెంట్ పథకలాను పొందవచ్చు అని ఈ సందర్భం గా తెలియ చేశారు ఈ విజిట్ లో మండల వ్యవసాయ అధికారిని D పాప కుమారి RSK సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.