నారద వర్తమాన సమాచారం
ఒంటరి మరియు వృద్ధ మహిళల నగల దోపిడి నేరస్తుల అరెస్ట్ :-
Cr.No.74/2024 U/s 331(4),309(4)(6) r/w 3(5) BNS Of బెల్లంకొండ పోలీస్ స్టేషన్.
ముద్దాయిల పేర్లు :-
1. ఉస్తేల దావీదు S/0 చెన్నయ్య, 24 సం//లు, C/మాల, నాగిరెడ్డిపాలెం గ్రామం, బెల్లంకొండ
2. బత్తుల సిసింద్రీ @ శివ కుమార్ 5/0 బాబురావు, 22 సం//లు, C/వడ్డెర, నాగిరెడ్డిపాలెం గ్రామం, బెల్లంకొండ మండలం.
3. బండారు వీరబ్రహ్మం @ బ్రహ్మం S/O కృష్ణ 28 సం//లు, C/వడ్డెర, నాగిరెడ్డిపాలెం గ్రామం,
బెల్లంకొండ
స్వాదినం చేసుకున్న బంగారు ఆభరణాలు:-
1. మూడు డు.డు బాల్స్ తో ఉన్న ఒకపేట బంగారు నాన్ తాడు -01 (36,031 గ్రాములు)
2. ఒక పేట బంగారు నాన్ తాడు -01 (23.20 గ్రాములు)
2. లక్ష్మీదేవి బొమ్మ ఉన్న రెండు పేటల బంగారు నాన్ తాడు- 01 (25 గ్రాములు),
నేరానికి ఉపయోగించిన పరికరాలు
1. ఎరుకల కత్తి
2. నలుపు రంగు బజాజ్ పల్సర్ – AP07EF5663
3. POCO కంపెనీ స్మార్ట్ మొబైల్ ఫోన్
కేసు వివరములు:-
ది.08/09/09.2024 వ తేది మధ్యరాత్రి సమయంలో పైన పేర్కొన్న ముద్దాయిలు మారణాయుధాలతో దాడి చేసి నాగిరెడ్డిపాలెంలో వృద్ధ మహిళను ఎరుకల కత్తితో దాడి చేసి ఇద్దరు వృద్దులను తీవ్ర గాయాలు చేసి వృద్ధ మహిళ మేడలో రెండు పిటల బంగారు గొలుసు(25 grams) దోచుకెళ్లిన సంఘటనలో అదే రోజు కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టదమైనది.
పల్పాడు జిల్లా SP K శ్రీనివాస రావు, IPS ఉతర్వుల మేరకు, ఏం.. హనుమంతరావు , SDPO, సత్తెనపల్లి గారి పర్యవేక్షణలో పి.సురేష్, పెదకూరపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ దర్యాప్తు చేపట్టి, దర్యాప్తులో భాగంగా ది.18.09.2024వ తేదీన సాయంత్రం సుమారు ఈ గంటల సమయంలో నేరానికి పాల్పడిన పై తెలిపిన ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి విదారించగా సదరు పై ముద్దాయిలు వద్ద నుండి ఈ కేసులో దొంగిలించిన బంగారు నాన్ తాడు (25 గ్రాముల) ను, మరియు వారు గతం లో ది.31.05.2024 వ తేది నకరికల్లు మండలం, నరసింగపాడు గ్రామం, లో పొలంలో ఒంటరిగా గేదెలను మేపుకుంటున్న ఒక మహిళ వద్ద కత్తితో బెదిరించి మెడలోని బంగారు నాన్ ర్రాడు (36.301grams) ను మరియు 02.08.2024వ తేదీన నెకరికల్లు మండలం, గుళ్ళపల్లి గ్రామ శివారులో పచ్చ గడ్డి కోసుకుంటున్న ఒంటరి మహిళ వద్ద దేచుకెళ్లిన ఒక పేట బంగారు నాన్ ప్రొడు (23.20grams) ను సదరు ముద్దాయిల వద్ద నుండి స్వాధీనపరచుకోవడమైనది. అంతేకాకుండా వారు. బెదిరించడానికి ఉపయోగించిన ఎరుకల కత్తిని, వారు ఉపయోగించిన మోటార్ సైకిల్ ని మరియు ఒక మొబైల్ పోను వారి వద్ద నుండి స్వాధీనపరచుకోవడం అయినది.
కేసును చేదించుటలో కృషిచేసిన శ్రీ పి.సురేష్, పెదకూరపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్, రాజా బెల్లంకొండ పోలీస్ స్టేషన్, H.C-3552, మోర్ల అంకమరావు, HC-3458, షణ్ముఖ రావు, PC-3912 మోర్ల బాలకృష్ణ, PC-4460 రాజేష్ లను సత్తెనపల్లి D.S.P గారు ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.