నారద వర్తమాన సమాచారం
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
విజయవాడ :
విజయవాడ దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.
మూలానక్షత్రం రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టం – చంద్రబాబు
చెడుపై మంచి సాధించడానికి దసరా చేసుకుంటాం
తిరుమల తర్వాత 2వ అతిపెద్ద దేవాలయం ఇంద్రకీలాద్రి
దేవాలయాల్లో పవిత్రతను కాపాడాలి-చంద్రబాబు
ఉత్సవ కమిటీకి బదులు సేవా కమిటీ వేశాం-చంద్రబాబు
ఇప్పటి వరకు 5 లక్షల 80 వేల మంది దర్శించుకున్నారు
సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.