నారద వర్తమాన సమాచారం
నకరికళ్ళు మండలంలో దసరా ఉత్సవాలలో DJ లకు అనుమతి లేదు
నెకరికళ్ళు మండలం కుంకలగుంట గ్రామంలో పర్యటించిన ఎస్. ఐ సురేష్ గ్రామస్థులతో మాట్లాడుతూ దసరా పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, బతుకమ్మ ఉత్సవాలలో DJ లు పెట్టడానికి అనుమతి లేదని , ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








