నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా:-
పెదకూరపాడు :-
పెదకూరపాడు ఎక్సైజ్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన స్టేట్ అసిస్టెంట్ కమిషనర్ .
పెదకూరపాడు మండల కేంద్ర పరిధిలోని పెదకూరపాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ను స్టేట్ టాస్క్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎం సుధాకర్ రెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఎం రవి కుమార్ రెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపర్డెంట్ సూర్యనారాయణ శుక్రవారం ఎక్సైజ్ స్టేషన్ ను పరిశీలించారు పరిశీలన అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో రికార్డులన్నీ సక్రమంగా ఉన్నాయన్నారు .
మద్యం షాపుల దరఖాస్తులు ఏడు గంటల వరకు తీసుకోవాలన్నారు తర్వాత 12 గంటల వరకు టోకెన్లను కేటాయింపు జరుపుదాం అన్నారు 14 వ తేదీ ఉదయం లాటరీ ద్వారా గా షాపులను కేటాయిస్తాం అని వివరించారు …
పెదకూరపాడు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసులు ఎస్సై హుస్సేన్ సిబ్బంది పాల్గొన్నారు …
Discover more from
Subscribe to get the latest posts sent to your email.