ప్రగతినగర్ కాలనీ ఫేజ్ -1 నూతన కమిటీ ఎన్నిక ***
ఎల్ బీ నగర్
నారద వర్తమాన సమాచారం
ప్రగతి నగర్ ఫేజ్ 1 కాలనీ వాసుల జనరల్ బాడీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్య లో హాజరైన కాలనీ సభ్యుల సూచన మేరకు నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.అనంతరం నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
అద్యక్షులుగా కృష్ణ గౌడ్
గౌరవ అద్యక్షులుగా మహేందర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా నర్సింహ యాదవ్,కోశాధికారి: ఐలయ్య యాదవ్,ఉపాద్యక్షులు గా నరేందర్ రెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీగా కళ్యాణ్ శ్రీనివాస్ శర్మ,
జాయింట్ సెక్రటరీగా నర్సిరెడ్డి,
కార్యనిర్వాహక సభ్యులుగా
సుచరిత్ యాదవ్,బాలి రెడ్డి,
శ్రీకాంత్ యాదవ్,జంగా రెడ్డి లను ఎన్నుకోవడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.