నారద వర్తమాన సమాచారం
పృథ్వీ నటించే సినిమాలన్నీ బాయ్ కాట్ చేస్తాం.. వైసీపీ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ :
కమెడియన్ పృథ్వీకి వైసీపీ మరో షాక్ ఇచ్చింది. పార్టీ శ్రేణులను పరుష పదజాలంతో దూషించిన పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కారుమూరు మండిపడ్డారు. ‘తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని చాలా పద్ధతిగా చెబుతున్నాం. కామ కుక్క పృథ్వీకి ఏ సినిమాలో అవకాశం ఇచ్చినా, ఏ సినిమా ఫంక్షన్ కు అతణ్ని పిలిచినా ఆ సినిమాను బాయ్ కాట్ చేస్తాం. అలానే ఆ నిర్మాత, ఆ హీరోల అన్ని మూవీలను పద్ధతి ప్రకారం బాయ్ కాట్ చేస్తాం’ అని హెచ్చరించారు…….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.