నారద వర్తమాన సమాచారం
టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
ఈరోజు అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానాలు వివరించిన ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు.
▪️రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.
▪️రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయం.
▪️ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం.
▪️త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.
▪️శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ ఏర్పాటు.
▪️సైన్స్ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం.
▪️తిరుమలలో అనధికార హాకర్లపై చర్యలకు నిర్ణయం.
▪️ఆగమ సలహా మండలిపై టీటీడీ వేటు.
▪️రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు.
▪️ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు.
▪️జూ పార్క్ నుంచి కపిలతీర్థం వరకు ప్రైవేటు నిర్మాణాలు లేకండా తీర్మానం.
▪️తితిదేలోని శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లు ఇచ్చి స్వామివారి దర్శనం కేటాయింపు.
▪️తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలు ఖాళీ చేయిస్తాం.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.