నారద వర్తమాన సమాచారం
గాంధీభవన్‌కు భద్రత పెంపు
కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రి పదవి రానివారు దాడికి పాల్పడే అవకాశం ఉందని భద్రత పెంచినట్టు సమాచారం
మంత్రి పదవి ఆశించినవారు పదవి దక్కకపోతే తమ వర్గీయులతో ఆందోళనకు దిగే అవకాశం ఉందని హెచ్చరించిన ఇంటెలిజెన్స్ వర్గాలు
ఈ నేపథ్యంలోనే భద్రత పెంచినట్లుగా పేర్కొన్న విశ్వసనీయ వర్గాలు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.