నారద వర్తమాన సమాచారం
డా”ఎన్టీఆర్ వైద్య-సేవ పల్నాడు జిల్లా డిస్టిక్ డిసిప్లీనరీ కమిటీ మీటింగ్ నిర్వహించిన జాయింట్ కలెక్టర్ సూరజ్
డా” ఎన్టీఆర్ వైద్య సేవ-పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ డిసిప్లినరి కమిటి మీటింగ్ ది: 20.06.2025 న కలెక్టర్ ఆఫీస్, నరసరావుపేట నందు జరిగినది. ఈ మీటింగ్ నందు ఫిర్యాదులను కమిటి సభ్యులు విచారణ చేసారు . డా” ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందిచేలా ఆసుపత్రి యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారు సూచించారు.
ఈ మీటింగ్ కి శ్రీ డా. బి. రవి గారు (DM&HO), శ్రీ డా. యం. ప్రసూనా గారు (DCHS), శ్రీ డా. జి. చంద్ర శేఖర్ (డా. ఎన్టీఆర్ వైద్య సేవ, జిల్లా కో ఆర్డినేటర్, పల్నాడు) గారు మరియు డా” ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది పాల్గొన్నారు, .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.